kntv
kntv

విభజన మూల్యం అమాయక ప్రజలే చెల్లించారు

9 hours ago

రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకున్నా రని, కానీ దాని ఫలితంగా భారత్ బలహీనపడిందని వ్యాఖ్యానించారు. దేశవిభజ నకు చెల్లించాల్సిన మూల్యాన్ని చివరకు భారత్‌తో పాటు అమాయక ప్రజలు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.