kntv
kntv

కనకదుర్గమ్మను దర్శించుకున్న నేచురల్ స్టార్ నాని..

47 minutes ago

నేచురల్ స్టార్ నాని విజయవాడలోని  కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకు న్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. అనం తరం గుంటూరు, ఒంగోలులోని ‘ది ప్యారడైజ్’ థియేటర్లను సందర్శించను న్నారు.