kntv
kntv

కాంపౌండ్ ఆర్చరీలో భారత్ చరిత్ర.. LA 2028 కోటా!

34 minutes ago

భారత్‌ చరిత్ర సృష్టించింది.. కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో తొలిసారి ఒలింపిక్ కోటా సాధించింది. ఆసియా క్రీడల చాంపియన్‌షిప్‌ గెలిచి లాస్‌ ఏంజెల్స్‌ 2028 ఒలింపిక్స్‌కు కోటా దక్కించుకుంది.