kntv
kntv

భారత్‌కు మరో స్వర్ణం.. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు విజయం

39 minutes ago

ఆసియా క్రీడల్లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధిం చింది. అద్భుత ప్రదర్శనతో విజయం అందుకుని భారత్‌కు ఏడో స్వర్ణాన్ని ఖాతాలో వేసింది. మహిళల జట్టు సత్తా చాటింది.