kntv
kntv

దివ్యాంగుల క్రికెట్లో కడప రన్నర్స్

56 minutes ago

AP:అనంతపురంలో జరిగిన సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ లో కడప జట్టు రన్నర్పుగా నిలిచింది ఫైనల్ లో నెల్లూరు జట్టు విజేతగా నిలువగా కడప ద్వితీయ స్థానాన్ని సాధించింది కడప జట్టు ఫైనల్ కి చేరడంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికు చెందిన మల్లికార్జున కీలక పాత్ర పోషించాడు అలాగే సౌత్ జోన్ కి బెస్ట్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ గా రాణించారు

Click here to Read More
Previous Article
సందీప్‌ కిషన్‌ ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment