kntv
kntv

ప్రజల ముంగిట కూటమి పాలన.... కోగంటి

3 hours ago

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మండల దేశం పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు  ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు కూటమి నేతలతో కలిసి డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.

Click here to Read More
Previous Article
ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం
Next Article
చౌడేశ్వరి అమ్మవారికి బోణాలు సమర్పిస్తున్న మహిళలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment