kntv
kntv

చౌడేశ్వరి అమ్మవారికి బోణాలు సమర్పిస్తున్న మహిళలు

1 month ago

పులివెందుల పట్టణములో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవివారి జయంతిఅమ్మవారికి అశేష జన సమూహముగా తరలివచ్చి అమ్మవారికి బోణాలు సమర్పిస్తున్న మహిళలు అనంతరం అమ్మవారి ప్రాకారో త్సవములో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులుఅనంతరము వారు భక్తిశ్రద్దలతో అమ్మవారి దివ్య దర్శనం పొంది ఆశీస్సులు అందుకున్నారు6 వేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు