kntv
kntv

కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి జేఏసీ దాసరి రాము

1 month ago

కాపు కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను విడుదల చేసి కాపు యువత, విద్యార్థులు, స్వయం ఉపాధి కోరుకునే వారికి సంక్షేమ పథకాలు అందించాలని తెలగ బలిజ కాపు–జేఏసీ  దాసరి రాము, కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. EWS 10% రిజర్వేషన్లలో ఆదాయం, ఆస్తి తదితర నిబంధనలను సడలించి నిజమైన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలని కోరారు.

Click here to Read More
Previous Article
జగ్గయ్యపేట ఎన్. జి. ఓ. కాలనీ కార్యవర్గ సమావేశం.
Next Article
శిశు విద్య మందిర్ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment