kntv
kntv

బాత్రూం నీళ్ల మీద నడుస్తున్న లక్కీరెడ్డిపల్లి ప్రజలు

1 month ago

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నడి రోడ్లమీద పారుతున్న బాత్రూం నీళ్లు బాత్రూం నీళ్ల మీద నడుస్తున్న జనాలుప్రజల సమస్యల పట్టించుకునే అధికారులు ఇలా ఎన్ని రోజులు తిరగాలి బాత్రూం నీళ్ల మీద చెప్పండి పైపులుుకనెక్షన్  కలిపితే నీళ్లు వెళ్లిపోతాయి కదా పైపులు కలపండి సార్ నీళ్లు వెళ్లిపోతాయి ప్రజలు వాపోతున్నారు