kntv
kntv

శ్రీశైల క్షేత్రంలో ట్రాఫిక్ జామ్

1 hour ago

శ్రీశైలం టోల్గేట్ నుంచి ముఖ ద్వారం వరకు వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందస్తు ట్రాఫిక్ నిబంధన లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు