kntv
kntv

గండి క్షేత్రంలో తుపాకుల ప్రసాద్ గారు రక్తదాన శిబిరాన్ని

1 hour ago

గండి క్షేత్రం నందు తుపాకుల వెంకట ప్రసాద్ గారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అతను అరవై రెండవసారి రక్తదానం చేసినారు స్వామి దర్శనానికి వచ్చిన 20 భక్తులు కూడా రక్తదానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంటెక్ స్టూడెంట్స్ తరఫున లోకేష్ కుమార్ రెడ్డి వారి టీం10  సభ్యులు రక్తం ఇచ్చారు ఆలయఈవో గారు చైర్మన్ గారు  ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు