kntv
kntv

గండి క్షేత్రం సేవాలో శ్రీ ఆంజనేయ సేవా సమితి భక్త బృందం

1 hour ago

ఈరోజు గండి క్షేత్రం వీరాంజనేయ స్వామి సేవలో  లడ్డు ప్రసాద విభాగం నందు, అన్న ప్రసాద విభాగమునందు మరియు పులిహోర ప్యాకింగ్ విభాగంలో స్వామివారి సేవలో సేవ చేయుటకు మన సమితి గౌరవ కోఆర్డినేటర్ తుపాకుల వెంకటప్రసాద్ గారి ద్వారా వీరప్పనేనిపల్లి ఆంజనేయ రెడ్డి గారి టీం మరియు రాయచోటి నుండి ఈశ్వరమ్మ గారి గౌరవ సేవా సభ్యులు  అందరు స్వామివారి సేవలో పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
హాస్పటల్లో చేరిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
Next Article
గండి క్షేత్రంలో తుపాకుల ప్రసాద్ గారు రక్తదాన శిబిరాన్ని

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment