kntv
kntv

దేవరపల్లిలో పొగాకు రైతులను కలిసిన వైఎస్ జగన్

1 month ago

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగనన్న జన ప్రభంజనం! అధికారంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్, ప్రతిపక్షంలోనూ రైతుల పక్షాన నిలిచారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను కలిసి వారి సమస్యలు విన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.