kntv
kntv

కొత్తపేటలో ఇంటింటికి తెలుగుదేశం...

1 month ago

కంచికచర్ల  మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.