kntv
kntv

ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. లాల్ చౌక్‌లో వేడుకలు

1 hour ago

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370, 35(ఏ) రద్దై ఏడేళ్లు పూర్తైన సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.