kntv
kntv

అనుపమ–తరుణ్ 'క్రేజీ కళ్యాణం' టీజర్ విడుదల

1 hour ago

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ విడుదలైంది. పూర్తి తెలంగాణా నేపథ్యంతో రూపొందు తున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో వినోదంతో పాటు స్థానిక సంస్కృతి, భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆసక్తికరమైన సన్నివేశాలు, ఆకట్టుకునే సంభాష ణలతో టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.