kntv
kntv

షాట్‌పుట్ F57లో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు

1 hour ago

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా అథ్లెటిక్స్‌కు మరో ఘన విజయం దక్కింది. పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభమ్ జుయాల్ రజత పతకం సాధించి భారత్‌కు డబుల్ పోడియం ఫినిష్ అందించారు. ఈ విజ యంతో భారత పారా అథ్లెటిక్స్ చరిత్రలో మరో గర్వకారణమైన అధ్యాయం నమో దైంది. ఇద్దరు అథ్లెట్లకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Click here to Read More
Previous Article
అనుపమ–తరుణ్ 'క్రేజీ కళ్యాణం' టీజర్ విడుదల
Next Article
మైసూరులో వివేక స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment