kntv
kntv

ముద్రగడకు ఘన నివాళి అర్పించిన వైసీపీ నేతలు

1 hour ago

కిర్లంపూడిలో నిర్వహించిన కీర్తిశేషులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మీయుల అభిమాన సభలో పాల్గొని నివాళులర్పించాను. ఆయన విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నాను. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డాను.

Click here to Read More
Previous Article
రామ్ చరణ్ చేతుల మీదుగా 'కొరియన్ కనకరాజు' ట్రైలర్
Next Article
అనుపమ–తరుణ్ 'క్రేజీ కళ్యాణం' టీజర్ విడుదల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment