kntv
kntv

రామ్ చరణ్ చేతుల మీదుగా 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

1 month ago

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమా ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య కామెడీ, రితికా నాయక్ అందాలు ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది.

Click here to Read More
Previous Article
మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డా: డిప్యూటీ సీఎం పవన్
Next Article
ముద్రగడకు ఘన నివాళి అర్పించిన వైసీపీ నేతలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment