kntv
kntv

ప్రజల్లో వైసిపి విశ్వసనీయత కోల్పోయింది టిడిపి వేమకుమార్

8 hours ago

వేంపల్లె

ప్రజల్లో వైసిపి విశ్వసనీయత కోల్పోయిందని, గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని టిడిపి పట్టణ అధ్యక్షుడు నామా వేమకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా పరిగణనలోకితీసుకుంటున్నారని పేర్కొన్నారు.