kntv
kntv

ప్రజల సంక్షేమాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

7 hours ago

వేంపల్లె

 మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి . శుక్రవారం స్థానిక పట్టణంలోని పుల్లయ తోటలో టిడిపి నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు.టిడిపి ఇన్‌చార్జి బీటెక్ రవి ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

Click here to Read More
Previous Article
ప్రజల్లో వైసిపి విశ్వసనీయత కోల్పోయింది టిడిపి వేమకుమార్
Next Article
మహిళ ఎస్సైపై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment