kntv
kntv

ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలి: సజ్జల

4 hours ago

తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలు వన్ మ్యాన్ ఆర్మీలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసభ్య కంటెంట్‌కు తావివ్వొద్దని సూచించారు. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణతో పాటు పలు డిమాండ్లను పార్టీ నేతలు వినిపించారు.