kntv
kntv

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 76 వ జన్మదిన వేడుకలు

1 hour ago

చక్రాయపేట మండలం బిజెపిK రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలోభారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి 76 వ జన్మదిన వేడుకలు దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని అభినందించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, దేశానికి మరింత సేవ చేసే శక్తి, సామర్థ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు