kntv
kntv

మోదీ జన్మదినం సందర్భంగా శివాలయంలో దీపారాధన

51 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మదేవురం శ్రీ చంద్రశేఖర స్వామి శివాలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో బోలా అశోక్, దగ్గోలు సుమన్, పల్లాల శీను, పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు