kntv
kntv

సీతారామపురం లో వైసీపీ విస్తుతాస్తాయి బహిరంగ సభ

59 minutes ago

ఈ నెల 17వ తేదీ ఉద : 9 గం " లకు సీతారాంపురం మండల హెడ్‌క్వార్టర్స్‌లో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం మరియు పార్టీ పదవుల ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారుఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు **శ్రీమేకపాటి రాజగోపాల్ రెడ్డి** గారి చేతులమీదుగా పార్టీ ఐడెంటిటీ కార్డుల పంపిణీ చేశారు