kntv
kntv

బలి చక్రవర్తి పూర్వజన్మ రహస్యం.. జూదరి నుంచి మహాదాని వరకు

2 hours ago

బలి చక్రవర్తి పూర్వజన్మలో జూదరి. జీవితాంతంలో పశ్చాత్తాపంతో శివలింగానికి చందనం, పూలమాల సమర్పించాడు. ఆ పుణ్యఫలంతో మూడు గడియలు స్వర్గాధిపత్యం పొంది ఐరావతం, కామధేను, కల్పవృక్షం వంటి దివ్యసంపద లను మహర్షులకు దానం చేశాడు. ఆ మహాదాన పుణ్యంతో పాపాలు తొలగి, మరుజన్మలో విరోచనుడి కుమారుడిగా మహాదానశీలి బలి చక్రవర్తిగా జన్మించాడు.