kntv
kntv

కువైట్‌లో అమెరికా స్థావరంపై దాడి: ఐఆర్‌జీసీ

1 hour ago

కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడిలో డ్రోన్ హ్యాంగర్లు, ఇంధన నిల్వ కేంద్రం ధ్వంసమైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ లేదా స్పందన ఇంకా వెలువడలేదు.