kntv
kntv

వన్ మంత్ - ఫోర్ విజిట్'తో ప్రజా సమస్యల పరిష్కారానికి వేగం

3 hours ago

ప్రజల నుంచి వచ్చే వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలించి,క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్  అధికారులను ఆదేశించారు.'వన్ మంత్ -ఫోర్ విజిట్' కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట లో నిర్వహించారు జిల్లా కలెక్టర్ SP, శ్రీశైలం MLA రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి సమస్యలు  స్వీకరించారు

Click here to Read More
Previous Article
కామన్వెల్త్ జూడోలో హర్ష్ సింగ్‌కు స్వర్ణం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment