kntv
kntv

గుర్తుతెలియని వృద్ధుడు రైలు ఢీకొని మృతి..

2 hours ago

జూలై 31 సాయంత్రం ఉప్పులూరు రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా 60–70 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పచ్చ పూల లుంగీ, లేత పసుపు షర్టు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు గుడివాడ రైల్వే పోలీసులను 9247585713, 9989029379 నంబర్లలో సంప్రదించండి.

Click here to Read More
Previous Article
వన్ మంత్ - ఫోర్ విజిట్'తో ప్రజా సమస్యల పరిష్కారానికి వేగం
Next Article
వన్యప్రాణుల కోసం అన్నా కొణిదెల రూ.6.3 లక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment