kntv
kntv

అమిత్ షా రాజీనామా చేయించండి: ప్రధానికి ఖర్గే డిమాండ్

1 hour ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. "కొద్దిపాటి సిగ్గు మిగిలి ఉంటే అమిత్ షాతో రాజీనామా చేయించండి" అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.