kntv
kntv

మహిళ ఎస్సైపై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

5 hours ago


 చిట్వేల్ 

పోలీస్ అధికారి ప్రవళికపై వైసీపీ గుండాలు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఆమెను చుట్టుముట్టి దాడికి యత్నించడం వంటి ఘటనలు రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో జరిగినట్లుగా కనిపిస్తున్నాయని జనసేన నాయకులు మాదాసు నరసింహ అన్నారు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, చట్టప్రకారం శిక్షించాలన్నారు .