kntv
kntv

గాజా రోడ్‌మ్యాప్‌కు హమాస్ అంగీకారం.. అమెరికా వెల్లడి

1 hour ago

గాజా రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆయుధాలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజాలో స్థిరత్వం లక్ష్యంగా జరుగుతున్న చర్చల్లో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే హమాస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.