kntv
kntv

చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో రెండు మల్టీప్లెక్స్‌లు

1 hour ago

మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో రెండు అత్యాధునిక మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల ను కలిసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.