kntv
kntv

బాలయ్య బాబు చిన్న కుమార్తె వెండితెరకు రెడీ!

1 hour ago

నటసింహం బాలకృష్ణ కుటుంబం నుంచి మరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది! నందమూరి మూడో తరం వారసురాలు తేజస్విని త్వరలోనే వెండితెరపై మెరవనున్నారనే వార్త వైరల్ అవుతోంది. కమర్షియల్ మూవీ కాదు.. యువతకు స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామాతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు."