kntv
kntv

నిలిచిన ముక్తేశ్వరం రేవు కోటిపల్లి పంటు ప్రయాణం

2 hours ago

గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముక్తేశ్వరం వద్ద నదీపాయలో తాత్కాలిక రహదారి నీటమునగడంతో నిలిచిన ముక్తేశ్వరం రేవు -కోటిపల్లి పంటు ప్రయాణం.