kntv
kntv

పశ్చిమాసియా పరిస్థితులపై సీసీఎస్ సమీక్ష

1 hour ago

పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశం జరిగింది. ప్రాంతీయ పరిస్థితులు, భారతీయుల సంక్షేమం, కీలక వస్తువుల సరఫరా అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

Click here to Read More
Previous Article
రాత్రిపూట పెరుగు తింటున్నారా? తెలుసుకోవాల్సిన నిజాలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment