kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ అధికారిక వాట్సాప్ ఛానల్ ప్రారంభం

2 hours ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా ధృవీకరించిన సమాచారం, కీలక కార్యక్రమాలు, ముఖ్య ప్రకటనలు, డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించిన తాజా అప్‌డేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజలు అధికారిక వాట్సాప్ ఛానల్‌ను అనుసరించి తాజా సమాచారాన్ని నేరుగా పొందవచ్చని సూచించారు.