kntv
kntv

2027 వరల్డ్‌కప్‌కు టీమిండియా మెంటర్‌గా మళ్లీ ధోనీ?

2 hours ago

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మెంటర్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు చర్చ నీయాంశమయ్యాయి. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసేందుకు ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై బీసీసీఐ లేదా ధోనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Click here to Read More
Previous Article
డిప్యూటీ సీఎం పవన్ అధికారిక వాట్సాప్ ఛానల్ ప్రారంభం
Next Article
టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం: రెజా పహ్లవి

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment