kntv
kntv

తిరుమల అభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయాలు

39 minutes ago

తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందు కు ఆరు కార్యక్రమాలతో అభివృద్ధి చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. శేషాచలం అడవుల్లో గ్రీన్‌కవర్ సంరక్షణ, ఎలక్ట్రిక్ బస్సులు, ఆలయాల నిర్మా ణం, అన్నదానం, వైద్య, విద్యా సేవల బలోపేతానికి చర్యలు చేపడతా మన్నారు. రాష్ట్రంలో ఐదు వేల దేవాలయాల నిర్మాణమే లక్ష్యమన్నారు.