kntv
kntv

పర్యావరణ పరిరక్షణకు లయన్స్ మెగా ట్రీ ప్లాంటేషన్

1 month ago

లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320-హెచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ NSIC క్యాంపస్‌లో మెగా వృక్షారోపణ కార్యక్రమం ఘనంగా జరిగింది. HMDA, NSIC సహకారంతో 500కు పైగా మొక్కలు నాటగా, 57 కార్లతో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా గవర్నర్ అశోక్ కుమార్ స్వైన్ సహా పలువురు పాల్గొన్నారు.