kntv
kntv

రాజ్యసభలో ‘వందేమాతరం’ గౌరవ బిల్లుకు ఆమోదం

1 hour ago

భారత స్వాతంత్ర్య సమరానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గీతం ‘వందేమాతరం’ గౌరవ పరిరక్షణకు రూపొందించిన జాతీయ గౌరవ అవమాన నిరోధక (సవరణ) బిల్లు–2026 రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ద్వారా వందేమాతరం గౌరవాన్ని చట్టబద్ధంగా కాపాడుతూ, దేశభక్తి విలువలను మరింత బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రతిఫలించిందని పేర్కొన్నారు.