kntv
kntv

ఫిఫా ఫైనల్ కోసం హైదరాబాద్ బార్లకు అదనపు సమయం"

1 hour ago

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్, మూడో స్థానం మ్యాచ్‌ల సందర్భంగా హైదరాబాద్‌లోని బార్లు, క్లబ్బులు, మైక్రో బ్రూవరీలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు సమయం ఇచ్చింది. జూలై 18న ఉదయం 4:30 వరకు, జూలై 19 ఫైనల్ రోజున ఉదయం 3 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేసింది.