kntv
kntv

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు

1 hour ago

గుడివాడలోని AGK మున్సిపల్ హైస్కూల్‌లో ట్రాఫిక్ ఎస్సై పి. నాగరాజు విద్యార్థులకు రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, ఈవ్‌టీజింగ్, డ్రగ్స్, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా జాగ్రత్తలు, PM-RAHAT, Good Samaritan పథకాలపై అవగాహన కల్పించారు. అత్యవసరాలకు 112, సైబర్ మోసాలకు 1930కు కాల్ చేయాలని సూచించారు.

Click here to Read More
Previous Article
ఆరోగ్యానికి మేలు చేసే B-కాంప్లెక్స్ పండ్లు
Next Article
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు గా నమోదు కావాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment