kntv
kntv

కారుమూరి సునీల్ కుమార్ విడుదల కోసం ప్రత్యేక ప్రార్థనలు

2 months ago

వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ త్వరగా విడుదల కావాలని గౌరీపట్నం క్యాథలిక్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంసీ మీడియా అధినేత మిధిన్ చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యులు కొండపైకి మోకాళ్లపై నడుచుకుంటూ సంఘీభావం తెలిపారు. త్వరలోనే ఆయన విడుదల కావాలని ఆకాంక్షించారు.