kntv
kntv

నేల రోజులుగా మురుగు నీటిలో గణేష్ కాలనీ.....

1 hour ago

బంటుమిల్లి లోని గణేష్ కాలనీ ప్రజలు గత 20 రోజులుగా వర్షం నీరు డ్రైనేజీ లు లేక రోడ్లపై నిలిచిపోయి, మురుగు నీరుగా మారి, విపరీతంగా దోమలు వ్యాప్తి చెందటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, బంటుమిల్లి పంచాయతీ అధికారులు కనీసం బ్లీచింగ్ అయిన చల్లాలి అని ప్రజలు కోరుతున్నారు. పన్నుల వసూళ్ల మీదా ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం ఫై లేదా అని ఆగ్రహం చెందుతున్నారు