kntv
kntv

గుడివాడ క్లబ్ లోని ఘటనపై అవస్తవాలు ప్రచారాలు

2 months ago

గుడివాడ: క్లబ్‌లో కేవలం మాటామాటా వరకేనని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. దీనిని కుల, రాజకీయ వివాదంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము   ప్రచారం అవాస్తవమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. విషయం రాధా దృష్టికి వెళ్లగా, సంబంధిత వారిని పిలిపించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతానని ఆయన తెలిపినట్లు సమాచారం.