kntv
kntv

గిరిదర్ రెడ్డికోసం కోటంరెడ్డి దంపతుల ఎమ్మెల్యే రొట్టె *

1 hour ago

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహిద్ రొట్టెల పండగ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029 లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజితమ్మ దంపతులు రొట్టెను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందజేశారు.