kntv
kntv

పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్

15 hours ago

రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాలతో పాటు రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

Click here to Read More
Previous Article
పద్మశ్రీ గౌరవం జట్టుదే.. యువతకు సవితా పునియా సందేశం
Next Article
యువతను మోసం చేసిన కాంగ్రెస్.. రామచందర్ రావు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment