kntv
kntv

గ్లాస్ బాటిళ్లపై వ్యాఖ్యతో అసెంబ్లీలో నవ్వుల వెల్లువ

1 hour ago

TN అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ సభ్యులకు గ్లాస్ బాటిల్స్‌లో నీరు ఇవ్వాలని కోరారు. దీనిపై మాజీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం స్పందిస్తూ, కోపంలో సభ్యులు వాటిని ఒకరిపై ఒకరు విసిరే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూసాయి.