kntv
kntv

మొలకలతో ఆరోగ్యం.. పోషకాల నిలయం

2 hours ago

ప్రతిరోజూ మొలకలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. గుండె, కంటి ఆరోగ్యంతో పాటు జుట్టు, చర్మ సంరక్షణకూ మొలకలు దోహదపడతాయి.